Digvijaya Singh : నీట్ రగడ, ప్రశ్నా పత్రాల లీకేజ్, పరీక్షల వాయిదా వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో సర్కార్ నియామకాలు వ్యాపారంగా మారాయని ఆరోపించారు.
దిగ్విజయ్ సింగ్ యూపీలోని ప్రయాగ్రాజ్లో విలేకరులతో మాట్లాడారు. యూపీలో ప్రశ్నాపత్రాల లీకేజ్ సర్వసాధారణంగా మారిందని దుయ్యబట్టారు. యోగి ఆదిత్యానాథ్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు నీట్ వివాదం నేపధ్యంలో నీట్ చైర్మన్ ప్రదీప్ జోషీ తక్షణమే రాజీనామా చేయాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
Read More :
Gigantic Jets: హిమాలయాలపై భారీ మెరుపులు.. ఆ అద్భుత పిక్స్ షేర్ చేసిన నాసా