Dhupguri result | బీజేపీ సిట్టింగ్ స్థానం టీఎంసీ కైవసం.. తమది చారిత్రక విజయమన్న మమత
Dhupguri result | పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ధూప్గురి (Dhupguri) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ (Tapasi Roy) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ (BJP) అభ్యర్థి తాపసి రాయ్ (Tapasi Roy) ని ఆయన ఓడించారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ధూప్గురి (Dhupguri) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ (Nirmal Chandra Roy) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ (BJP) అభ్యర్థి తాపసి రాయ్ (Tapasi Roy) ని ఆయన ఓడించారు. దాంతో బీజేపీ సిట్టింగ్ స్థానమైన ధూప్గురి టీఎంసీ ఖాతాలో చేరిపోయింది.
ఈ గెలుపుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి స్పందించారు. ఇది చారిత్రక విజయమని అభివర్ణించారు. ఉత్తరబెంగాల్ పూర్తిగా టీఎంసీతోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ సంపూర్ణ విజయం సాధించిందని, ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ స్థానమైన ధూప్గురి కూడా టీఎంసీ వశమైందని, ఆ నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానని మమతాబెనర్జి అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

