Delhi Night Curfew | దేశరాజధానిలో వారాంతపు కర్ఫ్యూ కొనసాగింపు
Delhi Weekend Curfew will continue | ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది. ఈ మేరకు

న్యూఢిల్లీ : ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ మూడు ప్రతిపాదనలతో ఢిల్లీ లెఫ్టినెంట్ గర్నవర్‌కు శుక్రవారం లేఖ రాయగా.. ఎల్జీ సీఎం ప్రతిపాదనలు తిరస్కరించారు. మూడు ప్రతిపాదనల్లో ఒకదానికి మాత్రమే ఆమోదం తెలిపారు. ఢిల్లీలో అన్ని ప్రైవేటు కార్యాలయాలను 50శాతం సామర్థ్యంతో పని చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
మొన్నటి భారీగా పెరిగిన కరోనా కేసుల మధ్య వారాంతపు కర్ఫ్యూ విధించడంతో పాటు మార్కెట్లను బంద్ చేయగా.. దుకాణాలను సరి – బేసి విధానంలో అనుమతి ఇచ్చారు. ప్రైవేటు కార్యాలయాలను మూసివేసి, వర్క్‌ఫ్రం హోం అమలు చేశారు. ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలు సడలించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దుకాణాలు నెల రోజుల్లో కేవలం పది రోజులు మాత్రమే పని చేస్తున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. సీఎం ప్రతిపాదనలను ఎల్జీ తిరస్కరించిన నేపథ్యంలో నైట్‌కర్ఫ్యూతో పాటు మిగతా ఆంక్షలు కొనసాగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

