Home
National
Delhi High Court Sentences Economic Offender Sukesh Chandrasekhar To 8 Years Rigorous Imprisonment
సుకేష్‌కు 8 ఏండ్ల జైలు
ఆర్థిక నేరస్తుడు సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ హైకోర్టు 8 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆగస్టు 29న ఖరారు అయిన ఈ ఉత్తర్వులు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఆర్థిక నేరస్తుడు సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ హైకోర్టు 8 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆగస్టు 29న ఖరారు అయిన ఈ ఉత్తర్వులు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు. ఓ క్రిమినల్ కేసులో బెయిల్ కోసం చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28న న్యాయ అధికారి పూనమ్ చౌదరికి పదే పదే ఫోన్ చేశారు.
తాను దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అని.. తన కేసులో త్వరగా బెయిల్ ఇచ్చేలా ఆయన స్థానిక భాషలో మాట్లాడారు. న్యాయమూర్తి పదవిని అపహాస్యం చేసేలా సుకేష్ చర్యలున్నాయని, బెయిల్‌ను ప్రభావితం చేయడం అంటే చట్టాలను మోసం చేయడమే అని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

