Home
National
Delhi Cm Kejriwal Was Absent From The Ed Inquiry In The Money Laundering Case Related To Delhi Jal Board Djb
ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
ఢిల్లీ జల్ బోర్డ్(డీజేబీ)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డ్(డీజేబీ)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. చట్ట విరుద్ధంగా ఈడీ నోటీసులు జారీచేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా మండిపడింది.
ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కేజ్రీవాల్ను కేంద్రంలోని అధికార బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించింది. కాగా, ఆప్ నేత సత్యేందర్ జైన్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిలు పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

