Defamation Notice: ఢిల్లీ మంత్రి అతిషికి పరువునష్టం నోటీసు
Defamation Notice: ఢిల్లీ మంత్రి అతిషికి బీజేపీ పరువునష్టం నోటీసు జారీ చేసింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాలని, లేదంటే అరెస్టు తప్పదనని ఓ కాషాయ పార్టీ నేత తనను అడిగినట్లు మంత్రి అతిషి ఆరోపించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి అతిషిపై బీజేపీ పరువునష్టం నోటీసు(Defamation Notice) జారీ చేసింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాలని, లేదంటే అరెస్టు తప్పదనని ఓ కాషాయ పార్టీ నేత తనను అడిగినట్లు మంత్రి అతిషి ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనతో పాటు మరో ముగ్గురు ఆప్ వ్యక్తులను త్వరలోనే అరెస్టు చేస్తారని ఆమె అన్నారు. ఈడీ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరాలని ఓ వ్యక్తి ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. మంత్రి అతిషికి డిఫమేషన్ నోటీసు పంపామని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ తెలిపారు. తనను ఎవరు ఆశ్రయించారు, ఎప్పుడు ఆ ఘటన జరిగిందో దానికి సంబంధించిన సాక్ష్యాలను అతిషి ఇవ్వలేకపోయినట్లు ఆయన ఆరోపించారు. తన ఆరోపణలను ప్రూవ్ చేసేందుకు ఫోన్ను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సచ్దేవ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

