న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్య కాసారంగా మారిపోతున్నది. ఢిల్లీ నగరంలోని పారిశ్రామిక వాడల నుంచి వచ్చే వ్యర్థ జలాల పూర్తిగా యమునా నదిలోకి విడుస్తుండటంతో ఆ నదిలో నీరంతా కలుషితమై పోతున్నది. నదిలోకి చేరే విష రసాయనాల కారణంగా పలు ప్రాంతాల్లో తెల్లటి నురుగలు పేరుకుని కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో నీటి ఉపరితలంపై చమురు తెట్టు పేరుకుని కనిపిస్తున్నది. కలింద్ కుంజ్ ప్రాంతంలో యమునా నది నీటిపై చమురు పేరుకుని పోయిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో మీరు కూడా వీక్షించవచ్చు.
Delhi: A thin layer of toxic foam floats on the surface of Yamuna river at Kalindi Kunj pic.twitter.com/BgGTlys7Ju
— ANI (@ANI) April 20, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!