Motab Shaikh | ఓటర్స్ లిస్ట్ నుంచి తీసేశారు.. అయినా ఎమ్మెల్యేగా గెలిచారు..!
Motab Shaikh | ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా (Voters list) నుంచి ఆయన పేరును తొలగించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అసలు ఓటు హక్కే లేని వ్యక్తి ఎమ్మ్యెల్యేగా ఎలా పోటీచేశాడని అనుకుంటన్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం..
Motab Shaikh : ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా (Voters list) నుంచి ఆయన పేరును తొలగించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అసలు ఓటు హక్కే లేని వ్యక్తి ఎమ్మ్యెల్యేగా ఎలా పోటీచేశాడని అనుకుంటన్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం.. ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్ (West Bengal) లోనూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive revision) జరిగింది. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా మొతాబ్ షేక్ (Motab Shaikh) అనే వ్యక్తి పేరును తొలగించారు. కానీ చివరికి ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసి నెగ్గారు. ఈ ఆసక్తికరమైన ఘటన ఫరక్కా నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
ఓటర్ల జాబితా నుంచి అధికారులు తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ మొతాబ్ షేక్ సుప్రీంకోర్టు నియమించిన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు మొతాబ్ ఓటు హక్కును పునరుద్ధరిస్తూ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన ఫరక్కా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మొన్న విడుదలైన ఫలితాల్లో ఆయన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సునీల్ చౌధరిపై ఆయన 8 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

