Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Unemployees | గత 10 రోజులుగా పరీక్ష వాయిదా వేయాలని టీజీపీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పరీక్ష తేదీలు మార్చాలని ఆందోళనకు దిగిన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Unemployees | 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఏ ఒక్క హామీని నెరవర్చకపోవడంపై ఇప్పటికే నిరుద్యోగులు మండిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని తెలిసిందే. తాజాగా నిరుద్యోగులు
టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులకు R&B AEE పరీక్ష, SSC JE పరీక్ష రెండూ నవంబర్ 6వ తేదీనే ఉన్నాయని, AEE పరీక్ష వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేసిందే తక్కువ పోస్టులు, అది కూడా వేరే పరీక్షతో క్లాష్ అవ్వడం అంటే తమకు తీరని అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజులుగా పరీక్ష వాయిదా వేయాలని టీజీపీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పరీక్ష తేదీలు మార్చాలని ఆందోళనకు దిగిన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల నిరసన
సివిల్ ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులకు R&B AEE పరీక్ష, SSC JE పరీక్ష రెండూ నవంబర్ 6వ తేదీనే ఉన్నాయని, AEE పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం వేసిందే తక్కువ పోస్టులు, అది కూడా వేరే పరీక్షతో క్లాష్ అవ్వడం అంటే తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన
గత 10 రోజులుగా పరీక్ష వాయిదా వేయాలని టీజీపీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పరీక్ష తేదీలు మార్చాలని ఆందోళనకు దిగిన నిరుద్యోగులు
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2026
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

