డీఆర్డీవో ప్రాజెక్టుల్లో జాప్యం
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చేపట్టిన పలు ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితం గా ఆయా ప్రాజెక్టులకు అనుకొన్న వ్యయం కంటే అధికంగా నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చేపట్టిన పలు ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితం గా ఆయా ప్రాజెక్టులకు అనుకొన్న వ్యయం కంటే అధికంగా నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం డీఆర్డీవో 55 మిషన్ మోడ్ ప్రాజెక్టులపై పనిచేస్తుండగా.. వాటిలో దాదాపు సగం ప్రాజెక్టులు షెడ్యూల్ సమయం కంటే వెనుకబడ్డాయి. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్ సోమవారం సమాధానం ఇచ్చారు. ఈరోజుటి వరకు డీఆర్డీవో 55 మిషన్ మోడ్ ప్రాజెక్టులపై పనిచేస్తుండగా.. అందులో 23 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు. ఈ 55 ప్రాజెక్టుల్లో 12ప్రాజెక్టుల వ్యయం పెరిగిందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delay
- DRDO
- DRDO projects
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు సంకెళ్లతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

