మూడు రోజుల్లోనే వ్యాక్సిన్‌పై డీసీజీఐ నిర్ణయం

న్యూఢిల్లీ: విదేశీ కరోనా వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తున్న మూడు రోజుల్లోపే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమానీ అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. దరఖాస్తు నుంచి మొదలుపెడితే విదేశాల్లో తయారీ కేంద్రం రిజిస్ట్రేషన్, కొవిడ్-10 వ్యాక్సిన్ కోసం ఇచ్చే సర్టిఫికెట్, దిగుమతి లైసెన్స్ అన్నీ కలిపి ఆరు పని దినాల్లోనే పూర్తవుతుందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఓ విదేశీ తయారీదారు తన ఇండియాలోని అనుబంధ సంస్థ లేదా ఏజెంట్ ద్వారా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్, జపాన్‌లాంటి దేశాల్లో ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ల దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా అనుమతించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం విధించే మూడు షరతులకు సదరు కంపెనీ అంగీకరిస్తే ఇలా అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. దేశ కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిబంధనలకు అనుగుణంగా సదరు వ్యాక్సిన్ ఉపయోగించాలి. తొలి 100 మంది లబ్ధిదారులు వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఏడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉండాలి. అనుమతి పొందిన 30 రోజుల్లోపు దేశంలో క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభించాలి అని ప్రభుత్వం షరతలు విధిస్తోంది.
ఇవి కూడా చదవండి
కరోనా కేసులు ఇలాగే పెరిగితే ఒలింపిక్స్ రద్దు
ఆనంద్ తండ్రి విశ్వనాథన్ మృతి
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
వ్యాక్సిన్ షాక్: తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

