IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ

చెన్నై: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిని మ్యాచ్ రిఫరీ మందలించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతను ఉల్లంఘించాడన్న కారణంగా రిఫరీ ఈ చర్య తీసుకున్నాడు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి సహనం కోల్పోయాడు. 29 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటైన కోహ్లి.. ఆర్సీబీ డగౌట్ వైపు వెళ్తూ బౌండరీ దగ్గర అడ్వర్టైజింగ్ బోర్డు, ఆ తర్వాత ఓ కుర్చీని బ్యాట్‌తో కొడుతూ వెళ్లాడు.
ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లెవల్ 1 నేరం. క్రికెట్ పరికరాలు లేదా బట్టలు, మైదానంలోని పరికరాలు, హోర్డింగ్‌ల పట్ల మ్యాచ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించడానికి నేరంగా పరిగణిస్తారు. దీని ప్రకారం కోహ్లిది లెవల్ 1 నేరంగా ప్రకటించిన రిఫరీ అతన్ని మందలింపుతో వదిలేసినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Think @imVkohli is a bit cross #IPL2021 pic.twitter.com/nzEtxry6ic
— simon hughes (@theanalyst) April 14, 2021
ఇవి కూడా చదవండి
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
అలియా భట్‌కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

