కరోనా టైంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయి: బిపిన్ రావత్
Cybercrimes in Pandemic | దేశంలో సైబర్ నేరాలో విపరీతంగా పెరిగాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ నేరాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు.

Cybercrimes in Pandemic | దేశంలో సైబర్ నేరాలో విపరీతంగా పెరిగాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ నేరాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు. ‘కరోనా సమయంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయి. ఇప్పుడు మనం డ్రోన్లు, ర్యాన్సమ్వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు వంటి ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వీటిలో దేశం, రాష్ట్రాల పాత్రను కూడా పరిగణించాలి’ అని రావత్ తెలిపారు.
హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్రీఫింగ్ ‘కకాన్’ (C0c0n) 14వ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చిన ఆయన సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

