విశ్వసనీయతే అతిపెద్ద సవాలు.. పేపర్ సెట్టర్పై కామకోటి వ్యాఖ్య
ప్రశ్న పత్రం రూపకర్త చిత్తశుద్ధి, విశ్వసనీయతలే పరీక్షల నిర్వహణలో అతి పెద్ద సవాలని పరీక్ష విధాన సంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సభ్యుడు, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి అన్నారు.
న్యూఢిల్లీ: ప్రశ్న పత్రం రూపకర్త చిత్తశుద్ధి, విశ్వసనీయతలే పరీక్షల నిర్వహణలో అతి పెద్ద సవాలని పరీక్ష విధాన సంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సభ్యుడు, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి అన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీనివల్ల సాంకేతిక జోక్యం అత్యంత ఆవశ్యకమని అన్నారు.
ఏ పరీక్షా విధానంలోనైనా రెండు వర్గాల వ్యక్తులు విశ్వసనీయంగా ఉండాలి. మొదటిది ప్రశ్న పత్రాలను రూపొందించే వారు, రెండవది పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షకులు(ఇన్విజిలేటర్లు). ప్రశ్న పత్రాలను రూపొందించే వారి పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, నిలబెట్టుకోవడమే అతి పెద్ద సవాలు అని కామకోటి అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

