15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.
మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ పదవికి రాజీనామా చేసిన 53 రోజుల తర్వాత ఈ కార్యక్రమంలో తొలిసారి కనిపించారు.