CoWIN సైట్ క్రాష్.. పని చేయని ఆరోగ్యసేతు యాప్
CoWIN సైట్ క్రాష్ | కరోనా టీకా రిజిస్ర్టేషన్ల కోసం ఏర్పాటు చేసిన కొవిన్ సైట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. రిజిస్ర్టేషన్లు ప్రారంభమైన

న్యూఢిల్లీ : కరోనా టీకా రిజిస్ర్టేషన్ల కోసం ఏర్పాటు చేసిన కొవిన్ సైట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. రిజిస్ర్టేషన్లు ప్రారంభమైన కొద్దిసేపటికే కొవిన్ సైట్, ఆరోగ్యసేతు యాప్‌ల సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఓటీపీలు ఆలస్యంగా వస్తున్నాయని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సర్వర్లు క్రాష్ అయి రిజిస్ర్టేషన్ల ప్రక్రియకు అంతరాయం కలిగింది.
18 ఏండ్లు పైబడిన వారికి టీకాల కోసం ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ర్టేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. కొవిన్, ఆరోగ్యసేతు, ఉమాంగ్ యాప్‌లలో రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యాయి. మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు.
#LargestVaccineDrive pic.twitter.com/dGOxg241y1
— Ministry of Health (@MoHFW_INDIA) April 25, 2021
Neither #Cowin or #AarogyaSetu are accepting #registration for 18+ for the #COVIDVaccination. We can't even handle a web rollout at scale. Forget #LargestVaccineDrive#LargestVaccineDrive pic.twitter.com/nZkY3PFVQ4
— Rahul Punga (@rahulpunga020) April 28, 2021
ఇవికూడా చదవండి..
కరోనా అలర్ట్.. వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం
విశాఖలో విషాదం.. ప్రాణ వాయువు అందక ఆగిన చిన్నారి ఊపిరి
విజయోత్సవ ర్యాలీలపై రాష్ర్ట ఎన్నికల సంఘం నిషేధం
కొవిడ్ వార్డులోనూ పుస్తకాలతో కుస్తీ.. కానీ పరీక్షలు వాయిదా
కీలక నిర్ణయం.. ఆ దేశంలో బుర్ఖాపై నిషేధం
కూతురితో మాట్లాడుతున్నాడని కాళ్లు, చేతులు నరికేశారు..
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతి బాధాకరం : మంత్రి హరీశ్ రావు
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
నోస్టాక్ బోర్డు.. అయినా టీకా కోసం బారులుతీరిన జనం
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
మహారాష్ర్టలో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

