సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతి బాధాకరం : మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు | సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలు అందించడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టు మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరంతా సురక్షితంగా ఉండాలని మంత్రి సూచించారు.
విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారిన పడి ఎందరో కలం వీరులు ప్రాణాలు కోల్పోతున్న తీరు నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. అక్షర యోధులకు జోహార్లు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
ఆ 8 రాష్ర్టాలు, యూటీల్లో కరోనా మరణాలు లేవు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

