కూతురితో మాట్లాడుతున్నాడని కాళ్లు, చేతులు నరికేశారు..
నరికేశారు.. | తన కూతురితో తరుచూ మాట్లాడుతున్న ఓ యువకుడి కాళ్లు, చేతులు ఆమె కుటుంబ సభ్యులు నరికేశారు. ఈ దారుణ ఘటన పెదకాకాని మండలం కొప్పురావూరు

గుంటూరు : తన కూతురితో తరుచూ మాట్లాడుతున్న ఓ యువకుడి కాళ్లు, చేతులు ఆమె కుటుంబ సభ్యులు నరికేశారు. ఈ దారుణ ఘటన పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువకుడు వెంకటేశ్ గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

