హాస్పిటల్లో చేర్చుకోలేదని కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య

పుణె: మహారాష్ట్రలోని పుణెలో 42 ఏళ్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన తనను వార్జె మాల్వాడీ ప్రాంతంలోని హాస్పిటల్ చేర్చుకోనందుకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. అయితే సదరు ఆసుపత్రి మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది. ఆమెకు కరోనా చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు చెప్పింది.
ఆమెకు ఏప్రిల్ 2న కొవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో 8వ తేదీన ఆమెను ఆ ఆసుపత్రిలో చేర్చాను. నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. అయితే అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మరుసటి రోజు అదే ఆసుపత్రికి తీసుకెళ్లాను. అయితే బెడ్స్ లేవంటూ ఆమెను చేర్చుకోలేదు అని ఆమె భర్త చెప్పాడు.
దీంతో తన భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడు తెలిపాడు. అయితే ఆ ఆసుపత్రిలో తన భార్యకు బెడ్ ఇవ్వలేదన్న విషయాన్ని అతడు తన ఫిర్యాదులో రాయలేదని పోలీసులు చెప్పారు. అటు హాస్పిటల్ కూడా ఆరోపణలను ఖండించింది. ఆమె పూర్తిగా కోలుకున్నదని చెప్పింది.
ఇవి కూడా చదవండి
రాహుల్‌కు గర్ల్‌ఫ్రెండ్ అతియా చెప్పిన విషెస్ చూశారా?
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి: నీతి ఆయోగ్ వీసీ
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్‌రైజర్స్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్‌కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

