Home
National
Covid 19 Dead Bodies Taken For Cremation Allegedly In A Garbage Vehicle In Chhattisgarh
చెత్త వాహనంలో డెడ్ బాడీలు

ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆక్సిజన్ అందకచనిపోయినట్లు భావిస్తోన్న రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం విమర్శలకు తావిస్తోంది. రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో నలుగురు కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. వీరంతా ఆక్సిజన్ అందక చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముగ్గురు రోగులు కోవిడ్ కేర్ సెంటర్ లో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రాణాలు విడిచారు. వీరి మృతదేహాలను చెత్త ఎత్తికెళ్లే వాహనంలో స్మశానికి తరలించడం విమర్శలపాలవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

