Bharat Biotech | పిల్లల `కొవాగ్జిన్` సురక్షితమే.. భారత్ బయోటెక్
Bharat Biotech | 2-18 ఏండ్ల మధ్య చిన్నారులకు రూపొందించిన కొవాగ్జిన్ సురక్షితమేనని రీసెర్చిలో తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది.
Bharat Biotech | కరోనా మహమ్మారిని నిరోధించడానికి రెండేండ్ల నుంచి 18 ఏండ్ల లోపు పిల్లల కోసం తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ సురక్షితమేనని పరిశోధనల్లో తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. వైరస్ ప్రభావాన్ని తట్టుకోవడంతోపాటు మెరుగైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉందని చివరిదశ టెస్ట్‌ల్లో తేలిందని వెల్లడించింది. కొవాగ్జిన్ సురక్షిత, ప్రతిస్పందన, రోగ నిరోధక శక్తి సామర్థ్యంపై గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రెండో, మూడో దశ ట్రయల్స్‌లో సమర్థవంత ఫలితాలు వచ్చాయని భారత్ బయోటెక్ వివరించిందని ది లాన్సెట్ జర్నల్ ప్రచురితమైంది.
పిల్లలపై కొవాగ్జిన్ ప్రభావానికి సంబంధించి జరిపిన పరిశోధనల సమాచారాన్ని గతేడాది అక్టోబర్‌లోనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) భారత్ బయోటెక్ వివరించింది. తమ పరిశోధనల్లో ఎటువంటి తీవ్ర దుష్ప్రభావాలు జరుగలేదని వెల్లడించింది. 374 మందిలోనే స్వల్ప దుష్ప్రభావం కనిపించిందని పేర్కొంది. ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి రావడం వంటి సాధారణ దుష్ప్రభావం చాలా మందిలో కలిగిందన్నది. అందువల్లే 6-18 మధ్య పిల్లలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసేందుకు అత్యవసర అనుమతి లభించిందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

