200 కోట్ల డోసులు
- కొవిడ్ వ్యాక్సినేషన్లో దేశం రికార్డు
న్యూఢిల్లీ, జూలై 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200 కోట్లకుపైగా డోసులను పంపిణీచేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని మొత్తం వయోజనుల్లో 98% మంది కనీసం ఒక్క డోసు, 90% మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకొన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం..
- 15 నుంచి 18 ఏండ్లలోపువారిలో 82% మంది మొదటి డోసు, 68% మంది రెండు డోసులు తీసుకొన్నారు.
- 12 నుంచి 14 ఏండ్లలోపువారిలో 81% మంది మొదటి డోసు, 56% మంది రెండు డోసులు తీసుకొన్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లోని టీకా పంపిణీ కేంద్రాల్లో 71%, పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో 29% వ్యాక్సినేషన్ జరిగింది.
- ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం డోసుల్లో పురుషులు 51.5%, మహిళలు 48.9%, ఇతరులు 0.02% డోసులు వేయించుకొన్నారు.
- తెలంగాణ, ఏపీ, హిమాచల్, చండీగఢ్, గోవా, అండమాన్, లక్షద్వీప్లో 12 ఏండ్ల వయసు దాటినవారు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

