Home
National
Controversy Erupts As Bihar Education Minister Chandrashekhar Downplays Sis Murder By Sand Mafia
Bihar | ఎస్సైని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఇసుక మాఫియా
Bihar | ఓ ఎస్సైని ఇసుక మాఫియా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తే అదేమీ కొత్త విషయం కాదంటూ బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటివి మామూలేనని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ జరిగాయని ఉదహరించారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
Bihar | పాట్నా : ఓ ఎస్సైని ఇసుక మాఫియా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తే అదేమీ కొత్త విషయం కాదంటూ బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటివి మామూలేనని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ జరిగాయని ఉదహరించారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.
జాముయ్ జిల్లాలోని మహులియా తాండ్ గ్రామంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు గర్హి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ప్రభాత్ రంజన్ ప్రయత్నించారు. ఏమాత్రం ఖాతరు చేయని ట్రాక్టర్ డ్రైవర్ ఆయనను ఢీకొట్టాడు. కిందపడిన ప్రభాత్ పైనుంచి ట్రాక్టర్‌ను పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడిన ప్రభాత్‌ను దవాఖను తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

