పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సుప్రీం.. మాజీ సీజేఐ గవాయ్ స్పష్టీకరణ
దేశంలో పార్లమెంట్ సర్వోన్నతమైనది కాదని, రాజ్యాంగమే సర్వోన్నతమైనదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.
కొలొంబో: దేశంలో పార్లమెంట్ సర్వోన్నతమైనది కాదని, రాజ్యాంగమే సర్వోన్నతమైనదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్యం ఒకే అధికార కేంద్రం చుట్టూ వ్యవస్థీకృతం కాలేదని ఆయన తెలిపారు.
కొలంబో విశ్వవిద్యాలయం నిర్వహించిన 19వ సుజాత జయవర్ధన స్మారక కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ..పార్లమెంట్, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ..ఇవేవీ సర్వోన్నతమైనవి కావని, రాజ్యాంగమే సర్వోన్నతమైనదని మాజీ ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

