రేపు దేశవ్యాప్తంగా ‘కిసాన్ విజయ్ దివస్’

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు క్రెడిట్‌ను కాంగ్రెస్ తీసుకోవాలని బావిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ‘కిసాన్ విజయ్ దివస్’ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కేంద్రం లోపభూయిష్ట నిర్ణయాలకు వ్యతిరేకంగా, రైతుల స్థిరమైన, ఆత్మీయ పోరాటానికి గుర్తింపుగా శనివారం దేశవ్యాప్తంగా కిసాన్ విజయ్ ర్యాలీలు, కిసాన్ విజయ సభలు నిర్వహించాలని రాష్ట్ర యూనిట్లను కాంగ్రెస్ పార్టీ కోరింది.
కాగా, వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఈ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకుంది? అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రంధవా ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వారే వివరించాలని అన్నారు. నిరసనలో ప్రాణాలు అర్పించిన రైతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

