నిలకడగా సోనియా ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడిన సోనియాగాంధీ.. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నెల 12న ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోనియా ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. విశ్రాంతి తీసుకోవాలని సోనియాకు వైద్యులు సూచించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట ఈ నెల 23న సోనియా గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

