Home
National
Congress Leader Rahul Gandhi Lashed Out At The Bjp Government At The Center For Deliberately Undermining The Public Sector Undertakings Psus
బీజేపీ హయాంలో పీఎస్యూలు నిర్వీర్యం: రాహుల్
ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ గద్దె నెక్కిన బీజేపీ.. ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్యూల్లో కాంట్రాక్టు నియామకాలు దాదాపు రెట్టింపు అయ్యాయని, ఇది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల హక్కును హరించడం కాదా? అని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

