Priyanka Gandhi | మెరుగైన ప్రియాంక గాంధీ ఆరోగ్యం : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
Priyanka Gandhi : డీహైడ్రేషన్, కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Priyanka Gandhi : డీహైడ్రేషన్, కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక పాల్గొనలేకపోయారు.
తాను యూపీలో రాహుల్ యాత్రలో పాల్గొనాలని అనుకున్నా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
మరోవైపు పరువు నష్టం కేసులో సుల్తాన్పూర్ జిల్లా సివిల్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేయడంతో మంగళవారం ఉదయం జోడో న్యాయ్ యాత్ర కొద్దిసేపు నిలిచిపోతుందని అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ వెల్లడించారు. ఇక రాహుల్ జోడో న్యాయ్ యాత్ర సోమవారం 37వ రోజుకు చేరుకుంది.
Read More :
Tata Group Market Cap | టాటానా మజాకా..! కంపెనీ మార్కెట్ విలువ పాక్ జీడీపీనే మించిపోయిందిగా..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

