Priyanka gandhi | శ్రమ ఓట్ల రూపంలోకి మారలేదు : ఫలితాలపై ప్రియాంక గాంధీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర పరాభవంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. పడ్డ కష్టం ఓట్ల రూపంలోకి మారలేదు అంటూ వాఖ్యానించారు. ఓటే ప్రజాస్వామ్యంలో గీటురాయి అని, పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా శ్రమించారని పేర్కొన్నాయి. పార్టీ కోసం వాళ్లందరూ కష్టపడ్డారని, ప్రజల సమస్యలపై విస్తృతంగా పోరాటాలు చేశారని, అయినా.. పార్టీ ఓడిపోయిందన్నారు. కార్యకర్తల శ్రమ ఓట్ల రూపంలోకి మారలేదని ప్రియాకం గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇక రెండో ట్వీట్ కూడా ప్రియాంక గాంధీ చేశారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడానికి తాము సిద్ధంగానే వుంటామని హామీ ఇచ్చారు. పాజిటివ్ అజెండా, అభివృద్ధి అన్న కోణాన్నే కాంగ్రెస్ ఫాలో అవుతుందని ఆమె స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

