కాగ్నిజెంట్‌లో 4 వేల మందిపై వేటు!
కృత్రిమ మేధ, ఆటోమేషన్‌పై మరింత దృష్టి సారించే క్రమంలో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని కాగ్నిజెంట్ భావిస్తున్నది! తన కొత్త ‘ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ తొలగింపుల వల్ల రూ.2,849 కోట్లు (320 మిలియన్ డాలర్లు) ఖర్చు అవుతున్నప్పటికీ.. ఈ సంవత్సరం చివరి నాటికి అంతే మొత్తం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ, ఆటోమేషన్‌పై మరింత దృష్టి సారించే క్రమంలో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని కాగ్నిజెంట్ భావిస్తున్నది! తన కొత్త ‘ప్రాజెక్ట్ లీప్’లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ తొలగింపుల వల్ల రూ.2,849 కోట్లు (320 మిలియన్ డాలర్లు) ఖర్చు అవుతున్నప్పటికీ.. ఈ సంవత్సరం చివరి నాటికి అంతే మొత్తం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగాల కోతకు కాగ్నిజెంట్ సిద్ధమవుతున్నది. మరోవైపు 20 వేల మంది కొత్తగా పట్టభద్రులైన ప్రవేశ స్థాయి ప్రతిభావంతులు, డిజిటల్ నైపుణ్యాలు ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించుకోవాలని ఆ కంపెనీ ఆలోచిస్తున్నది. ప్రాజెక్ట్ లీప్లో ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించాలని, భవిష్యత్తు కోసం డిజిటల్ ఆవిష్కరణలపై మరింత దృష్టి సారించాలని కాగ్నిజెంట్ భావిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

