ఒడిశా సీఎం ఔదార్యం.. మదర్ థెరిస్సా ఛారిటీకి నిధులు రిలీజ్

న్యూఢిల్లీ: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఔదర్యాన్ని ప్రదర్శించారు. మదర్ థెరిస్సా ఛారిటీ సంస్థలకు లక్షల్లో ఆయన నిధులను మంజూరీ చేశారు. కోల్‌కతా కేంద్రంగా నడుస్తున్న మదర్ థెరిస్సా ఛారిటీకి ఇటీవల విదేశీ నిధులను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశాలో ఆ ఛారిటీకి చెందిన 13 సంస్థలకు నిధులను విడుదల చేసేందుకు ఒడిశా సీఎం ముందుకు వచ్చారు. ఛారిటీ సంస్థలకు 78.76 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఒడిశాలో మొత్తం 8 జిల్లాల్లో 13 మదర్ థెరిస్సా ఛారిటీ హోమ్స్ ఉన్నాయి. వాటిల్లో సుమారు 900 మంది జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ ఎన్జీవో సంస్థలకు నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం పట్నాయక్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ నిధులను వాడనున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

