Home
National
Cm Arvind Kejriwal That Delhi Is Running Under A Wild State And Law And Order Is Deteriorating Due To The Centres Actions
కేంద్రం చర్యలతో క్షీణిస్తున్న శాంతిభద్రతలు: కేజ్రీవాల్
ఢిల్లీలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని, కేంద్రం చర్యల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని, కేంద్రం చర్యల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడారు. నేరాలను అదుపు చేయలేకపోతే తమకు బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అవినీతిపరులైన మంత్రులను కాపాడుకునేందుకే కేజ్రీవాల్ శాంతిభద్రతలను తమ చేతుల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

