చాతార్‌పూర్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని చాతార్పూర్లో దారుణ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి.. స్కూల్ ప్రిన్సిపాల్‌పై కాల్పులు జరిపాడు. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థి తన వద్ద ఉన్న గన్‌తో ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన ఆ స్టూడెంట్.. ప్రిన్సిపాల్ స్కూటర్‌పై పరారీ అయ్యాడు. కానీ అతన్ని తర్వాత పట్టుకున్నారు.
#WATCH | Chhatarpur, Madhya Pradesh | SP City Aman Mishra says, “A student of Dhamora High School shot the principal of the school and killed him. The accused has been rounded up and investigation is underway. Earlier also the principal was warning the student not to be… pic.twitter.com/0v1WGvetLp
— ANI (@ANI) December 6, 2024