న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, పెద్ద నౌకాశ్రయాల భద్రతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ సముద్ర సరిహద్దుల్లోని దాదాపు 250 నౌకాశ్రయాలకు భద్రత కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం)ను నూతన సేఫ్టీ రెగ్యులేటర్గా ప్రకటించింది.