రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో దుర్గేశ్ పాండే అనే ఓ బీజేపీ కార్యకర్త చేతి వేలు నరుక్కొని కాళీ మాతకు సమర్పించాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లాలో జరిగింది.
ఫలితాల వెల్లడి రోజున తొలుత కాంగ్రెస్ ఆధిక్యంతో ఆందోళన చెందిన దుర్గేశ్.. స్థానిక కాళికాదేవి ఆలయానికి వెళ్లి బీజేపీ గెలుపు కోసం ప్రార్థించాడు.