Chhattisgarh CM: క్యాబినెట్తో కలిసి అయోధ్యకు చత్తీస్ఘడ్ సీఎం విష్ణు సాయి
Chhattisgarh Chief Minister: చత్తీస్ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఇవాళ తన మంత్రుల బృందంతో కలిసి అయోధ్యకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఆ గ్రూప్ అంతా అయోధ్య పయనమైంది. రాయ్పూర్ నుంచి వాళ్లు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.
రాయ్పూర్: చత్తీస్ఘడ్ సీఎం(Chhattisgarh Chief Minister) విష్ణుదేవ్ సాయి ఇవాళ తన మంత్రుల బృందంతో కలిసి అయోధ్యకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఆ గ్రూప్ అంతా అయోధ్య పయనమైంది. రాయ్పూర్ నుంచి వాళ్లు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య చత్తీస్ఘడ్ మంత్రివర్గం రామ్లల్లాను దర్శించుకోనున్నది. ఇటీవలే బీహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరీ కూడా శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఆయన తన తలనీలాలు అర్పించి, తన తలపాగను స్వామికి కానుకగా సమర్పించిన విషయం తెలిసిందే.
#WATCH | Raipur: Chhattisgarh Chief Minister Vishnu Deo Sai along with his cabinet leaves for Uttar Pradesh’s Ayodhya https://t.co/VopVk8Fho6 pic.twitter.com/UJyCY6nkwn
— ANI (@ANI) July 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

