IAS Transfers : కొత్తగా నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుతో సోమవారమే సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేసింది. ఆరుగురు ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పించింది. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఇ.సృజన. టి. వినయ్ కష్ణా రెడ్డి బదిలీ అయ్యారు
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, నారాయణపేట అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్, అదిలాబాద్ జాయింట్ కమిషనర్‌గా వై.శ్రీలీల, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిశాఖ డైరెక్టర్‌గా శృతి ఒఝా నియమితులయ్యారు.