అమెరికా యాపిల్స్‌పై కూడా..
అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే యాపిల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని యాపిల్ రైతులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారిని మరింత కష్టాల్లోకి నెడుతారా? అని మోదీ సర్కార్ తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
శ్రీనగర్/మండి, సెప్టెంబర్ 13: అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే యాపిల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని యాపిల్ రైతులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారిని మరింత కష్టాల్లోకి నెడుతారా? అని మోదీ సర్కార్ తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.
టారిఫ్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అమెరికాను శాంతింపజేసేందుకు, దేశంలోని యాపిల్ రైతులను నాశనం చేయాలని అనుకొంటున్నదా? అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. దేశంలో యాపిల్స్ కొరత లేదని, జమ్ముకశ్మీర్, హిమాచల్‌లో నాణ్యమైన యాపిల్స్ పండుతాయని, అలాంటప్పుడు కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదని పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రశ్నించారు. దేశంలోని యాపిల్ రైతులు ఇబ్బందులు పడుతుంటే, ధరల విషయంలో వారికి అండగా ఉండాల్సింది పోయి, ఇవేం నిర్ణయాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కేంద్రాన్ని నిలదీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

