Home
National
Central Election Commission Chief Officer Rajeev Kumar Said That Voters Have The Right To Know About The Implementation Of Election Promises Made By Political Parties
CEC Rajiv Kumar | రాజకీయ పార్టీల హామీలపై అడిగే హక్కు ఓటర్లకున్నది: సీఈసీ రాజీవ్ కుమార్
రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ అన్నారు.
- రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉన్నది
- కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తాం: సీఈసీ
CEC Rajiv Kumar | చెన్నై: రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ అన్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ‘వాగ్దానాలతో మ్యానిఫెస్టోను విడుదల చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుంది.
ఆ హామీల్లో వాస్తవమెంత? వాటి అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారు? అన్నది తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

