Death Threat | ప్రధాని మోదీ, యూపీ సీఎంకు హత్య బెదిరింపులు.. కర్ణాటక వ్యక్తిపై కేసు నమోదు
Death Threat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి.
Death Threat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి. ఓ వ్యక్తి వారిద్దరినీ చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ( Karnataka man)పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిందితుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా సిర్పూర్ వాసి మహ్మద్ రసూల్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఫేస్బుక్లో ఒక వీడియో పోస్టు చేశాడు. అందులో ప్రధాని మోదీపై అభ్యంతరకర పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా మోదీ, యూపీ సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై 505(1)(బి), 25(1)(బి) సహా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తూ అక్కడే స్థిరపడినట్లు గుర్తించారు. దీంతో నిందితుడి కోసం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.
Also Read..
PM Modi | పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి మోదీ శుభాకాంక్షలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

