Car Accident | హైవేపై ట్రక్కును ఢీకొన్న కారు.. మంటలు చేలరేగి 8 మంది సజీవ దహనం
Car Accident : ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలి(Rai Bareli)లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎనిమింది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి నైనిటాల్ హైవే(Nainital High Way) మీద వేగంగా వెళ్తున్న ఒక కారును ట్రక్కును...
Car Accident : ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలి(Rai Bareli)లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎనిమింది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి నైనిటాల్ హైవే(Nainital High Way) మీద వేగంగా వెళ్తున్న ఒక కారును ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దాంతో, ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారు డోర్లు సెంట్రల్ లాక్ అయి తెరుచుకోలేదు.
దాంతో తప్పించుకునే దారిలేక కారులో ప్రయాణిస్తున్న వాళ్లంతా మంటల్లోనే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఏడుగురు పెద్దవాళ్లు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో కారుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది.
‘హైవేపై వెళ్తున్న కారు ఒక్కసారిగా భోజిపుర(Bhojipura) వద్ద అదుపుతప్పి పక్క రోడ్డులోని ట్రక్కును ఢీకొట్టింది. దాంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో అందులోని ఎనిమిది మంది సజీవదహనమయ్యారు అని’ బరేలి ఎస్పీ సుశిల్ చంద్ర భాను ధులే(Sushil Chandra Bhan Dhule) తెలిపారు. అయితే.. వాళ్లంతా కారులో బంధువుల పెండ్లికి బయల్ధేరారని, ఊహించని విధంగా ప్రమాదంలో మృతి చెందారని సుశిల్ చెప్పారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి
- Elnaaz Norouzi | రెడ్ మిర్చీలా ఘాటెక్కిస్తున్న ఎల్నాజ్ నోరౌజీ..
- Elnaaz Norouzi | హైదరాబాద్ గురించి ఇరానీ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Aadhaar | కేంద్రం గుడ్‌న్యూస్.. ఫింగర్‌ప్రింట్స్ లేకున్నా ఐరిస్‌తో ఆధార్ జారీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

