దూద్ జలపాతం వద్ద కూలిన కేబుల్ బ్రిడ్జి
Dudhsagar Falls | దూద్‌సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు
పనాజీ : దూద్‌సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.
అయితే గోవా – కర్ణాటక సరిహద్దుల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో దూద్ సాగర్‌కు వరద పోటెత్తింది. ప్రమాదవశాత్తు కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న దృష్టి లైఫ్ సేవర్ల బృందం ఆ పర్యాటకులను గమనించి, ప్రాణాలతో కాపాడింది. ఇక గోవా వ్యాప్తంగా నిన్న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గోవా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
The River Lifesaver rescued around 40 guests stuck at Dudhsagar Waterfall due to turning of crossing bridge where water level increased due heavy rainfall.
I thank and congratulate the River Lifesavers for rescuing the tourists. pic.twitter.com/prw6yK69qi
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) October 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

