Drone @ Attari | అట్టారీ వద్ద డ్రోన్ చక్కర్లు.. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్
Drone @ Attari | పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లో అట్టారీ వద్ద డ్రోన్ కలకలం రేపింది. దానిపై బీఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి.
Drone @ Attari | పంజాబ్‌లోని అట్టారీ వద్ద భారత్-పాక్ సరిహద్దుల్లో గురువారం డ్రోన్ తిరగడం కలకలం రేపింది. ఈ సంగతి గమనించిన సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) సదరు డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి.
దీంతో డ్రోన్ తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. డ్రోన్ తిరుగాడిన ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

