ప్రధాని మోదీ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్ఎస్ ఎంపీలు
BRS MPs | రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని బైకాట్ చేస్తూ బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తూ బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో సభ నుంచి వెళ్లిపోతున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

