BRS Party | ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు బీఆర్ఎస్ ప్రచార రథాలు
BRS Party | ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రచార రథాలు కదిలాయి.
తెలంగాణ పథకాల గురించి గ్రామాల్లో విస్తృత ప్రచారం
తెలంగాణ మోడల్ ను వివరించే వాల్ పోస్టర్లు
ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
BRS Party | ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రచార రథాలు కదిలాయి.
ఈ నెల 24వ తేదీన ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్)లోని జబిందా మైదానంలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతానికి పెద్ద ఎత్తున చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రచార రథాలను గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రారంభించారు.

అలాగే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాహారం తెలంగాణ మోడల్ ను వివరించే వాల్ పోస్టర్లను కూడా జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

