నేడు ‘జమిలి’ కమిటీ తొలి భేటీ
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా భేటీ కానున్నది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రోడ్‌మ్యాప్, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణులతో చర్చలు, ఇతర విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా భేటీ కానున్నది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రోడ్‌మ్యాప్, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణులతో చర్చలు, ఇతర విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 23న తొలి భేటీ నిర్వహించే విషయాన్ని కోవింద్ ఇటీవల తన ఒడిశా పర్యటనలో మీడియాకు తెలిపారు. లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై పరిశీలన చేసేందుకు కేంద్రం ఎనిమిది మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి, గులాం నబీ ఆజాద్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

