BJP Rajya Sabha Candidates List | బీజేపీ రాజ్యసభ అభ్యర్ధుల జాబితా విడుదల
BJP Rajya Sabha Candidates List : ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఆదివారం అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 2022లో బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్‌ను యూపీ నుంచి నామినేట్ చేసింది.
BJP Rajya Sabha Candidates List : ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఆదివారం అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 2022లో బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్‌ను యూపీ నుంచి నామినేట్ చేసింది. ఇక యూపీ నుంచి రాజ్యసభ బరిలో నిలిచే అభ్యర్ధుల్లో సుధాన్షు త్రివేది, చౌధరి తేజ్వీర్ సింగ్, సాధనా సింగ్, అమ్రపాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్ ఉన్నారు.
ఇక బిహార్ నుంచి నితీష్ కుమార్‌తో పొత్తులో ఉండగా ఆ రాష్ట్రం నుంచి ధర్మశీల గుప్తా, భీమ్ సింగ్‌లను పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిపింది. బిహార్ నుంచి ప్రముఖ నేత సుశీల్ కుమార్ మోదీ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
చత్తీస్ఘఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్ పేరును ప్రకటించగా హరియాణ నుంచి సుభాష్ బరాలా, కర్నాటక నుంచి నారాయణ కృష్ణనస భందగే బరిలో నిలుస్తారు. బెంగాల్ నుంచి సామిక్ భట్టాచార్యను పెద్దల సభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది.
Read More :
Target 2024 | లోక్‌సభ ఎన్నికల్లో 370 స్ధానాలకు పైగా గెలుస్తాం : మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

