Maneka Gandhi | సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ వెనుకంజ
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ (Sultanpur) లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ (Maneka Gandhi) వెనుకంజలో ఉన్నారు.
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ (Sultanpur) లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ (Maneka Gandhi) వెనుకంజలో ఉన్నారు. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అభ్యర్థి రామ్భూల్ నిషాద్ (Rambhual Nishad) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేనకా గాంధీపై 10,078 ఓట్లతో ఆయన లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను కూడా దాటేసింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 294 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి 228 స్థానాల్లో ముందంలో ఉంది.
Also Read..
Rahul Gandhi | వయనాడ్‌లో లక్ష ఓట్ల ఆధిక్యంలో రాహుల్.. రాయ్‌బరేలీలోనూ ముందంజే
Ap Elections | ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం.. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి గోరంట్ల గెలుపు
Roja | తప్పులే పాఠాలుగా.. ఫలితాలపై రోజా రియాక్షన్ ఇదే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

