Roja | తప్పులే పాఠాలుగా.. ఫలితాలపై రోజా రియాక్షన్ ఇదే
Roja | ఏపీలో (AP Elections) ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి తన చాటుతోంది. సినీ నటి, నగరి అభ్యర్థి ఆర్కే రోజా (Roja) సెల్వమణి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెనుకంజలో కొనసాగుతున్నారు.
Roja | ఏపీలో (AP Elections) ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి తన చాటులోంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమిలో 135 (టీడీపీ) స్థానాల్లో, జనసేన 20 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక వైఎస్సార్సీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రులంతా వెనుకంజలో కొనసాగుతున్నారు. సినీ నటి, నగరి అభ్యర్థి ఆర్కే రోజా (Roja) సెల్వమణి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెనుకంజలో కొనసాగుతున్నారు.
రోజాపై నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓటమి దిశగా పయనిస్తుండటంతో ఫలితాలపై ఆర్కే రోజా ఎక్స్ వేదికగా తన స్పందనను అందరితో షేర్ చేసుకున్నారు. శక్తివంతమైన వ్యక్తి అంటే భయాలే విశ్వాసంగా .. ఎదురుదెబ్బలే పునరాగమనంగా.. మన్నింపులే నిర్ణయాలుగా, తప్పులే పాఠాలుగా నేర్చుకునే వ్యక్తి.. అనే సందేశాన్ని జోడిస్తూ.. ఓ చిన్నారి నుంచి రోజా పువ్వును స్వీకరిస్తున్న సందర్భంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
A powerful person is someone who converts:
❝
fears into confidence, setbacks into comebacks, excuses into decisions, mistakes into learnings.❜#QuoteOfTheDay pic.twitter.com/9SWkGN3KJD— Roja Selvamani (@RojaSelvamaniRK) June 4, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

