ముంబై: మహారాష్ట్రలోని జాట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడల్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కళాశాలలకు వెళ్లే హిందూ విద్యార్థినులు జిమ్‌కు వెళ్లొద్దని, ఇళ్లలోనే యోగాభ్యాసాలు చేయాలని సలహా ఇచ్చారు.
పెద్ద కుట్ర జరుగుతున్నదన్నారు. దీనిని స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరారు.